logo

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్.🔥

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్.🔥

క్యాంపు కార్యాలయంలో ఎమ్ ఎస్ , ఎంబీసీకి చెందిన మెరెడిత్ మెట్జిలర్, ఎమ్ ఎస్ పబ్లిక్ డిప్లమసి ఆఫీసర్ అబ్దుల్ రహమాన్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనామిక్ స్పెషలిస్ట్ శిబా త్రిపాఠీ, తదితరులు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు.

#PawanKalyan
#పవన్కళ్యాణ్
#LaraWilliams
#USConsulGeneral
#మర్యాదపూర్వకం
#పవన్‌కళ్యాణ్_ఎమ్మెస్_కలయిక
#APCAMPOffice
#DeputyCMPawanKalyan
#మైవ్యూస్_రాఘవ
#ఉపముఖ్యమంత్రి_పవన్కళ్యాణ్
#USIndiaRelations
#TelanganaPolitics
#AndhraPradeshNews
#PawanKalyanLatest
#ఎమ్మెస్_కాన్సుల్_జనరల్
#PoliticalMeeting
#AksharaSanketham

6
515 views