logo

ఆర్టిఐ మరియు మానవ హక్కులు అసోసియోషన్ వెబ్సైట్ ప్రారంభం

సమాచార హక్కు చట్టం 2005 నుండి అమలులోకి వచ్చినప్పటికీ, నేటికి చాలామందికి సమాచార హక్కు చట్టం పై సరైన అవగాహనలేదు. సమాచార హక్కు చట్టం పై ప్రతి ఒక్కరూ అవగాహన ఆ పెంపొందించుకొని అవసరమగు సందర్భమములలో సమాచార హక్కు చట్టాన్ని తప్పనిసరిగా వినియోగించాలి. సమాచార హక్కు చట్టం పై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ఫోరం ఫర్ ఆర్టిఐ అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తున్నది. ప్రజలలో సమాచార హక్కు చట్టం పై మరింత అవగాహన పెంపొందించే దిశగా ఫోరం ఫర్ ఆర్టిఐ అండ్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టిఐ మరియు మానవ హక్కులు అసోసియోషన్ వెబ్ సైట్ రూపొందించి అందుబాటులోకి తీసుకురావటం 02. 3໖ 17.12.2025 ລ້ www.rtiact2005forum.com 3 ఆన్లైన్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. అవసరమైనవారందరూ ఈ వెబ్సైట్ను ఉపయోగించుకొని సమాచార హక్కు చట్టం పై అవగాహన పెంపొందించుకోవచ్చు మరియు వెబ్సైట్లో పొందుపరచిన ఫైల్స్ నుండి ముఖ్యమైన అవసరమగు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ ఉపయోగించుకొని సమాచార హక్కు చట్టం పై అవగాహన పెంపొందించుకోవాలని సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు డా. కొమ్మోజు రమేష్ తెలియజేశారు.

6
1091 views