logo

ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రాసిన ఏ టేలాఫ్ టు స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥

ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రాసిన ఏ టేలాఫ్ టు స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥

హైదరాబాద్ తన నివాసంలో విలీనం - విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రిల పాలన కాలాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిశోధనలకు, భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

#ChandrababuNaidu
#TaleOfTwoStates
#APTelanganaBifurcation
#APPolitics
#TelanganaHistory
#NaiduBookRelease
#AndhraPradeshNews
#AksharaSanketham
#TeluguJournalism
#IVenkatrao
#HyderabadMerger
#MyViewsRaghava
#BifurcationStory
#NaiduSpeaks
#APCM
#TeluguStates
#PoliticalHistory

#చంద్రబాబునాయుడు
#టేలాఫ్‌టుస్టేట్స్
#ఏపీతెలంగాణవిభజన
#ఏపీరాజకీయాలు
#తెలంగాణచరిత్ర
#నాయుడుపుస్తకావిష్కరణ
#ఆంధ్రప్రదేశ్‌వార్తలు
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#అక్షరసంకేతంతెలుగుజర్నలిజం
#ఐవెంకటరావు
#హైదరాబాద్విలీనం
#విభజనకథ
#డైలీఅప్డేట్స్
#తెలుగురాష్ట్రాలు

9
799 views