logo

పల్లె ఒడిలో, కాంగ్రెస్ జెండా



( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలో, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, చింతల గట్టు శివరాజ్ విజయం సాధించారు. ఉప సర్పంచ్ గా, మంగలి సంగీత ను ఎన్నుకున్నారు. దీనితో సర్పంచ్ అనుచరులు, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

1
266 views