logo

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దాసరి శేషాద్రి

సబ్ టైటిల్: నేను నాయకుడిని కాను సేవకుడిగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా దాసరి శేషాద్రి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దాసరి శేషాద్రి ఉదయం చండూరు గ్రామంలో వాడవాడలో తిరుగుతూ ప్రచారం జోరుగా నిర్వహించారు తన వెంట వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు గ్రామాభివృద్ధి లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు కత్తె గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు ఓటర్ దగ్గరికి వెళ్లి కత్తెర గుర్తుకే ఓటేసి సర్పంచ్ గా ఆశీర్వదించాలని అభ్యర్థించారు కత్తెర గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజాబలంతో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని నిధులను గ్రామానికి మంజూరు చేయించి అభివృద్ధి పథంలో నడిపించేలా కృషి చేస్తానని తెలియజేశారు ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పనులు ముందుకు సాగుతాయని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

0
99 views