ఘనంగా శ్రీశ్రీశ్రీ ముసలితల్లి అమ్మవారు మొదటి వార్షికోత్సవం
అచ్యుతాపురం మండలం దుప్పుతురు శివారు ముసలమ్మపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ముసలితల్లి అమ్మవారు మొదటి వార్షికోత్సవంను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఉదయం 7 గంటల నుంచి భక్తులు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.ముసలితల్లి అమ్మవారు వార్షికోత్సవం సందర్బంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏర్పాటు చేసిన భారీ అన్నసంతర్పణ కార్యక్రమంకు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.తోడ
నిర్ణయించడం జరిగింది అదేవిధంగా తోడపెద్దు సేవ, తప్పేటగుళ్ళు,చీడతల పోటీలు నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు, దేవుడు,కొండబాబు,అర్జున్,సన్నిబాబు,శీను,అర్జున్ రావు నాయుడు బాబు,చరణ్, కుమార్,నాయుడు,రాజబాబు, రమాదేవి,కుమారి,మణి,శ్రావణి,త్రివేణి, పెద్ద త్రివేణి,రేవతి,రేష్మ వైష్ణవి,పావని,నిస్తాత,ఏ గణశ్రీ, ధను, వెంకు నాయుడు తదితరులు పాల్గొన్నారు.