logo

బి ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి



చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో ఉదయం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నీరుడి దేవదాస్ సర్పంచ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పనులు అమలు అయ్యాయని తెలియజేశారు చండూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాడవాడలా తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు తన అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

0
57 views