రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పిజిఆర్ఎస్ అర్జీదారులకు అన్న ప్రసాదం పంపిణీ.
నంద్యాల (AIMA MEDIA): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్, గౌరవ నంద్యాల జిల్లా కలెక్టర్ సూచన మేరకు జిల్లా నలుమూలల నుండి సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారము కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే అర్జీదారులకు ఓంకార క్షేత్రం కాశీ నయన ఆశ్రమం వారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 400 మంది అర్జీదారులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.