టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యశ్కీ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు: ఎల్.బి.నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మధు యశ్కీ గౌడ్ గారు వారి జన్మదినం సందర్భంగా,
ఎల్.బి.నగర్ లోని పవిత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ శుభ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు శ్రీ రగుల వెంకటేశ్వర్ రెడ్డి గారు కూడా హాజరై, స్వామి దర్శనం చేసుకొని వారి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పవిత్ర ఆశీస్సులతో శ్రీ మధు యశ్కీ గౌడ్ గారు మరింత ప్రజాసేవ చేయాలని, ఆయురారోగ్యాలతో ప్రజల ఆశీర్వాదాలు పొందాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.