logo

భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

*భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్*

TG: సర్పంచ్ ఎన్నికల్లో భార్యాభర్తలు ఇద్దరు సర్పంచ్, ఉప సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లింగోజీ తండా గ్రామానికి చెందిన జాదవ్ మాయ 88 ఓట్ల మెజారిటీతో సర్పంచిగా గెలుపొందింది. అదే గ్రామ పంచాయతీలో అధిక ఓట్లతో వార్డు సభ్యునిగా జాదవ్ హరి నాయక్ ఎన్నికై ఉప సర్పంచిగా గెలుపొందారు.

0
99 views