logo

ట్రాన్స్ జెండర్లకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

జర్నలిస్ట్: మాకోటి మహేష్
*ట్రాన్స్ జెండర్లకు సీపీ సజ్జనార్ హెచ్చరిక*

TG: బలవంతపు డబ్బు వసూళ్లకు పాల్పడే ట్రాన్స్ జెండర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఇతరులను బెదిరించి, ఇబ్బంది పెట్టి డబ్బులు లాగడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.

1
222 views