logo

గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి*


*BREAKING.. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి*
జర్నలిస్ట్ : మాకోటి మహేష్

TG: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్ గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి నాగరాజు గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల్లో గెలుస్తానో లేదోనని టెన్షన్ కు గురై అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతకు సంబంధించి నేడు ఎన్నికలు జరుగుతుండగా గెలుపోటములపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

1
0 views