logo

ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ...సీఎం చంద్రబాబు

ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు


ప్రముఖ జర్నలిస్టు ఐ. వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. 'విలీనం -విభజన' పేరిట ఎన్. అనురాధ తెలుగులోకి అనువదించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనురాధను ముఖ్యమంత్రి అభినందించారు.

0
4 views