logo

కృతజ్ఞతలు తెలిపిన జరజాపు దిలీప్ కుమార్



సాలూరు జనసేన యువనేత జరజాపు దిలీప్ కుమార్ కి రాష్ట్ర ప్రభుత్వం నాగవంశం వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన శుభ సందర్భం పురస్కరించుకొని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణిని , మాజీ శాసన సభ్యులు ఆర్.పి. భంజదేవ్ ని కలిసి విజయనగరం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ , సాలూరు జనసేన నాయకులు జరజాపు ఈశ్వరరావు , జరజాపు సూరిబాబు , పప్పల లక్ష్మణరావు , బెవర పరశురామ్ కృతజ్ఞతలు తెలిపారు.

391
10212 views