logo

ఛానల్ టీ - న్యూస్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీస్..!

🟥NEW SENSE
#LegalNotice
#Tnews
#MLAkrishnaRao
#BJP MLA
#Eleti
#Kavitha
....

BIG BREAKING
జర్నలిస్టు : మాకోటి మహేష్

కేసీఆర్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న మీడియా ఛానల్ టీ - న్యూస్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీస్..!

వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కు లీగల్ నోటీసులు..!

.....

1
89 views