logo

ప్రియమైన లచ్చగూడెం గ్రామ పంచాయితీ ప్రజలకు నమస్కారం

మన గ్రామ అభివృద్ధి కోసం, సమానత్వం కోసం, లచ్చగూడెం గ్రామపంచాయతీ కోసం ఈ సారి నేను *స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్* స్థానానికి పోటీ చేస్తున్నాను. బాసు మాలోత్

నా జీవిత లక్ష్యం – మన గ్రామంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ మెరుగైన సదుపాయాలు అందించటం, యువతకు అవకాశాలు కల్పించటం.


=> కోతుల నివారణ, వీధి కుక్కల తొలగింపు

=> సరైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణము పారిశుధ్య నిర్వహణ

=> యువతకు లైబ్రరీ నిర్మాణము, క్రీడా మైదానం ఏర్పాటు

=> పూర్తిస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణము వీధిలైట్లు ఏర్పాటు

=> తాగునీటి సమస్య కు పూర్తిగా పరిష్కారము

=> ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయి అభివృద్ధి,
స్కూల్ కమిటీ మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ

=> ప్రతి ఇంటికి పూర్తిస్థాయిలో మరుగుదొడ్డి నిర్మాణం.

=> ప్రతి పేదవానికి నాణ్యమైన వైద్యం అందె విధంగా ఆసుపత్రిలో పర్యవేక్షణ

=> స్మశాన వాటిక నిర్మాణము ఇప్పటికే ఉన్న స్మశాన వాటికలో పూర్తిస్థాయి ఆధునీకరణ.


ఓటర్ మహాషేయుల రా ఆలోచించి మీ అమూల్యమైన ఓటును అభివృద్ధి నంది పలికే. బాసు మాలోత్ గారి గుర్తు ఫుట్బాల్ కు ఓటు వేసి గెలిపించగలరని నా ప్రార్థన.....,

1
750 views