logo

నేను ఒక్క పైసా ఆశించo, జీవితంలో నాకు మా కుటుంబానికి, ఏనాడు ఇతరుల పైసలు ఆశల కొరకు ఆశించలేదు

*గెలిస్తే నా పదవిని లచ్చగూడెం గ్రామ పంచాయతీలోని సమస్యల, పరిష్కారం కొరకు పోరాడుతాను.*

*నేను ఒక్క పైసా ఆశించo, జీవితంలో నాకు మా కుటుంబానికి, ఏనాడు ఇతరుల పైసలు ఆశల కొరకు ఆశించలేదు.*

*నేను కూలి నాలి చేసుకుని ఎన్ని ఇబ్బందులు వచ్చిన జీవిస్తున్నాను

*నేను నా కుటుంబం, నా వెనక ఉన్న "సామాజిక సేవా దృక్పథం" కలిగిన వర్గాలవారు ఎలాంటి ప్రజా సమస్యలనేనా పార్టీలకు అతీతంగా నిరంతరం పరిష్కారం కొరకు కృషి చేస్తాను*

నాకు వచ్చిన లచ్చగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా

*"ఫుట్బాల్ గుర్తు"*

*మరియు మిత్రపక్షల తరఫున పోటీ చేస్తున్న కల్మషం, కుట్రలు, లేని*
*ప్రజలే తన బిడ్డలుగా భావించే బాసు మాలోత్ సర్పంచ్ గుర్తు "ఫుట్బాల్ " అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారని విజ్ఞప్తి.*

30
2837 views