logo

చింతూరు ఘాట్ రోడ్ బస్సు ప్రమాద ఘటనలో మృతులకు ఎక్స్ గ్రేషియో ప్రకటించిన హోంమంత్రి వంగలపూడి అనిత

చింతూరు ఘాట్ రోడ్ బస్సు ప్రమాద ఘటనలో మృతులకు ఎక్స్ గ్రేషియో ప్రకటించిన
హోంమంత్రి వంగలపూడి అనిత

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ బస్ ప్రమాదఘట్టంలో మృతులకు రాష్ట్ర ప్రభుత్వం చొప్పున రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం చొప్పున రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2లక్షలు, కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.50 వేలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నామని, రాజమండ్రి నుండి డాక్టర్లను రప్పించి చికిత్స అందిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

#చింతూరుఘాట్‌రోడ్‌ప్రమాదం
#బస్సు‌ప్రమాదం
#వంగలపూడి‌అనిత
#అక్షరసంకేతం
#అల్లూరి‌సీతారామరాజు
#చింతూరు‌ప్రమాదమృతులకు
#ఆర్థిక‌సాయం

#ChittoorGhatRoadAccident
#BusAccident
#VangalapudiAnita
#AlluriSitaramaRaju
#ChittoorAccident
#ExGratiaAid
#AksharaSanketham #AndhraPradeshNews, #TeluguNews, #APBreakingNews

2
75 views