*సందిగ్ధంలో అక్రిడేషన్ లు*
*వారంలో కౌంటర్ దాఖలు చేయాలని లేబర్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేసిన న్యాయస్థానం*
*ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సమాచారశాఖ*
*నేడు, రేపో కమిటీలు వెలువడుతాయని ఆశపెట్టుకున్న జర్నలిస్ట్ సంఘాలు*
*కమిటీలకు బ్రేక్ పడే అవకాశం*
*హై కోర్టులో అక్రిడేషన్లపై మరో రెండు పిటిషన్లు*
*ముందుకు సాగుతాయా నిలిచిపోతాయా*
*రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ సమస్య కావటంతో సమగ్ర పరిశీలన తరువాతే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించిన న్యాయస్థానం*