logo

'అఖండ-2' విడుదల: థియేటర్ల వద్ద అభిమానుల పండగ వాతావరణం!



నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎండ్ కార్డ్లో 'జై అఖండ' అనే టైటిల్ పోస్టర్ ఇవ్వడంతో సీక్వెల్పై చర్చ మొదలైంది. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ను దక్కించుకున్న 'నెటిక్స్'లో త్వరలో 'అఖండ-2' స్ట్రీమింగ్ కానుంది.

0
266 views