logo

ఇండిగో సంక్షోభం. తిరుపతి భక్తుల ఇబ్బంది🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

ఇండిగో సంక్షోభం. తిరుపతి భక్తుల ఇబ్బంది🔥

ఇండిగో క్రైసిస్-తిరుపతి భక్తుల షాక్ 🔥

ఇండిగో సంక్షోభం తిరుపతి భక్తుల దర్శన యాత్రకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
డిజిఎల్ఏ నియమాల వల్ల వందల విమానాలు రద్దు అయ్యాయి. శ్రీవారి భక్తులు ఎయిర్ పోర్టులో చిక్కుకున్నారు.
ఎఫ్డిటిఎల్ నిబంధనల వలన పైలెట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజుకు 500 విమానాల రద్దు కావడంతో, ధరలు పెరిగి ఆకాశాన్ని తాకాయి. దీంతో తిరుపతి భక్తులపై ప్రభావం పడింది. హైదరాబాదు, చెన్నై నుంచి తిరుపతికి రావలసిన ఫ్లైట్ లు నిలుపుదల చేశారు. దీంతో భక్తులు 24 గంటలు ఆకలితో వేచి ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు పరిస్థితులను సమీక్షించారు. ఇండిగో యాజమాన్యంతో, అధికారులతో భేటీ అయ్యారు. 10 శాతం ఫ్లైట్లు కట్ చేశారు. డిజిసిఏ నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. కేంద్ర ప్రభుత్వ సూచనలు, సహకారంతో భక్తులు రైలు, బస్సు మార్గాల ద్వారా తమ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

#ఇండిగోక్రైసిస్
#తిరుపతిభక్తులషాక్
#తిరుమలదర్శనం
#ఇండిగోవిమానరద్దు
#శ్రీవారిభక్తులు
#తిరుపతియాత్ర
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#DGCAయాక్షన్
#విమానయానమంత్రి
#కింజరపురామ్_మోహన్_నాయుడు

*#IndigoCrisis*
#TirupatiDevoteesShock#TirumalaDarshan
#IndiGoFlightCancellations
#AksharaSanketham
#MyViewsRaghava
#SrivariBhaktulu
#TirupatiPilgrimage
#DGCAAction
#AviationMinister
#RamMohanNaiduKinjarapu

13
848 views