logo

*వై.యస్.ఆర్.సీ.పీ.నాయకుడు పోతిన ప్రసాద్ ను పరామర్శించి న సిరమ్మ*




ఈ రోజు భీమిలి నియోజకవర్గం 6వ వార్డు వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పోతిన ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ, పి.ఎం. పాలెంలో ఉన్న పోతిన ప్రసాద్ గారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో 7వ వార్డు అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు,మూర్తి బాబు, ఎల్లాజీ, రామకృష్ణారెడ్డి వరలక్ష్మి అనూష తదితరులు పాల్గొన్నారు.

8
728 views