logo

YSRCP PARTY

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

తాడేపల్లి

డిసెంబర్ 11, 2025

పత్రికా ప్రకటన

పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శ్రీ యేరువ వెంకటేశ్వర రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడమైనది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది.

పార్టీ కేంద్ర కార్యాలయం

1
24 views