ఆశతో కాదు ఆశయంతో లచ్చగూడెం గ్రామ అభివృద్ధికై
ఆశతో కాదు ఆశయంతో లచ్చగూడెం గ్రామ అభివృద్ధికై ప్రజల ఆదరణ ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ..
లచ్చగూడెం గ్రామ మేజర్ గ్రామపంచాయతీ ప్రజల ఆశీర్వాదంతో రెండో వార్డు అభ్యర్థిగా నాయకురాలు ( చిలకమ్మ మాలోత్ ) లచ్చగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నాయకుడుగా ( బాసు మాలోత్ ) రాజకీయ అనుభవంతో గ్రామంపై సంపూర్ణ అవగాహన కలిగిన యువ నాయకుడు చదువుకున్న వ్యక్తిగా ప్రజల సమస్యకై కృషి చేస్తూ నిరంతరం ఊరిలో ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఇలాంటి వాళ్ళని గెలిపించుకొని లచ్చగూడెం గ్రామాన్ని అభివృద్ధి దిశగా మార్చుకొని దేశంలో పల్లె ప్రగతిని చాటి చూపించాలి అని కోరుతున్నాను...!