logo

నేడు 10-12-2025 హిందూపురం రూరల్ మండలం గోలాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు డి. టి. హరి, ఏం విజయ్ కుమార్, కె ఆర్ హరి గార్లు జనసేన

నేడు 10-12-2025 హిందూపురం రూరల్ మండలం గోలాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు డి. టి. హరి, ఏం విజయ్ కుమార్, కె ఆర్ హరి గార్లు జనసేన పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి.

హిందూపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి "T N దీపిక" గారు జనసేన నుంచి వైయస్ఆర్సిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాము, జిల్లా కార్యదర్శి తిప్పే రుద్రయ్య, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అమానుల్లా, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కవిత మండల బీసీ సెల్ అధ్యక్షులు మూర్తి స్థానిక నాయకులు రంగనాథ్ శీన వేణు సురేష్ తిమ్మరాయప్ప మంజునాథ్ వార్డు ఇన్చార్జ్లు అయూబ్ బిగ్, సహేరా భాను, చాంద్ నాయకులు ముస్తు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

31
989 views