తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అభినందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి🔥
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలిసి అభినందించిన మెగాస్టార్ చిరంజీవి. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ హైదరాబాదును సినీ హబ్ గా మార్చడానికి ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్కినేని అమల అల్లు అరవింద్ దగ్గుబాటి సురేష్ జెనీలియా తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
#Chiranjeevi
#RevanthReddy
#TelanganaCM
#RisingGlobalSummit
#HyderabadCinemaHub#TeluguCinema
#AksharaSanketham
#MyViewsRaghava
#MegaStarChiranjeevi
#IndianCinema
#CelebrityEvent
#చిరంజీవి
#అనుములరేవంత్‌రెడ్డి
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#తెలంగాణప్రముఖులు
#రైజింగ్గ్లోబల్‌సమ్మిట్
#హైదరాబాద్‌సినీహబ్
#తెలుగుసినిమా
#మెగాస్టార్
#తెలంగాణరాజకీయాలు
#సినీప్రపంచం
#సెలబ్రిటీలు