*భారతమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిరమ్మ*
*మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతమ్మ కి జన్మదిన వేడుకలు క్యాంప్ కార్యాలయం , సిరిసహస్ర నిలయం, విజయనగరంలో చిన్న శ్రీను సోల్జర్స్ ప్రెసిడెంట్ సిరమ్మ ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ ఆద్వర్యంలో నిర్వహించారు*
*వేడుకల్లో భాగంగా సిరమ్మ కేకు కట్ చేసి భారతమ్మకి శుభాకాంక్షలు తెలిపారు*
*ఈ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ , కొయ్య వెంకట లక్షి ,ఇంజా వరలక్ష్మి , ఏలూరి లత , చిప్పాడ మహేశ్వరి పాల్గొన్నారు*