logo

గాంధీ, నెహ్రూజీల స్ఫూర్తితో పేదరికం నిర్మూలిస్తాం. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక లక్ష్యం🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

గాంధీ, నెహ్రూజీల స్ఫూర్తితో పేదరికం నిర్మూలిస్తాం.
తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక లక్ష్యం🔥

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల్లో 5.75 లక్షల కోట్లు పెట్టుబడులతో 70 ఎంఓయు లు కుదుర్చుకున్నాయని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. డేటా సెంటర్లు 70 వేల కోట్లు, ఏజిఐడీసీ సింగపూర్ ఇంటర్నేషనల్ సెంటర్ 67,500 కోట్లు. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రెజ్ అగ్రోవేట్స్ , అపోలో హాస్పిటల్స్, అదాన్ని గ్రూప్ వంటి కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ పెట్టుబడులలో సగం హరిత ఇంధన రంగానికి చెందిన వాని స్పష్టం చేశారు.

#Telangana2047
#EconomicGrowth
#GlobalSummit
#InvestmentNews
#PovertyEradication
#GreenEnergy
#AksharaSanketham
#MyViewsRaghava
#MOUs
#CMRevanthReddy
#TelanganaDevelopment

#తెలంగాణ2047
#ఆర్థికవృద్ధి
#రైజింగ్_గ్లోబల్_సమ్మిట్
#పెట్టుబడి
#పేదరికంనిర్మూలన
#హరితఇంధనం
#సీఎంరేవంత్_రెడ్డి
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#డేటా సెంటర్లు
#ఎంఓయూస్
#తెలంగాణవికాసం

1
591 views