logo

క్రిస్మస్, సంక్రాంతి కానుక: అపికో వస్త్రాలపై డబుల్ ధమాకా ఆఫర్‌!


క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా ఆప్కో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి ర్.వ్ మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, ఎంజీ రోడ్డు, పూల్బాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.

1
47 views