సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు తీసుకున్న పి.ఆచారి
సాలూరు ఆర్టీసీ డిపోకి కొత్త మేనేజర్ గా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో నుండి ప్రమోషన్ మీద సాలూరు డిపో కి వచ్చారు.ఏపీఎస్ ఆర్టీసీ లో 2004 లో తుని డిపో లో జాయిన్ అయ్యారు. అసిస్టెంట్ ఇంజనీర్(మెకానికల్) గా రాజమండ్రి, కాకినాడ నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో తన సేవలు అందించారు. డిసెంబర్ 1 2025 న సాలూరు లో మేనేజర్ గా బాధితులు తీసుకున్నారు. బస్సు ప్రయాణికులకు ఆనందకరమైన ప్రయాణాన్ని అందించడం తమ ప్రథమ కర్తవ్యం అని దానికి ఎల్లప్పుడూ తమ శక్తి వంచన లేకుండా కట్టుబడి ఉంటామని తెలిపారు.