logo

గుంటూరు - రాయగడ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణికుడి మొబైల్ చోరీ

జర్నలిస్ట్ : మాకోటి మహేష్
గుంటూరు - రాయగడ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణికుడి మొబైల్ దొంగిలించిన కేసులో తుని జీఆర్పీ పోలీసులు మంగళవారం అభిషేక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడు ఫోన్ పే ద్వారా రూ. 80 వేలు డ్రా చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. అతని వద్ద నుంచి రూ. 52 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ దొంగిలించబడితే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

5
165 views