నాగర్‌కర్నూల్ జిలా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కొత్తగ కమిటీ ఏర్పడడం జరిగింది, కమిటీ ప్రెసిడెంట్ గా.కే బాలాజీ నాయక్, వాయిస్ ప్రెసిడెంట్ మెహరాజ్ ఖాన్,
నాగర్‌కర్నూల్ జిలా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కొత్తగ కమిటీ ఏర్పడడం జరిగింది, కమిటీ ప్రెసిడెంట్ గా.కే బాలాజీ నాయక్, వాయిస్ ప్రెసిడెంట్ మెహరాజ్ ఖాన్, జనరల్ సెక్రటరీ జి శ్రీశైలం, జాయింట్ సెక్రెటరీ షాకీర్, ట్రెజరర్ వర్మ మరియు ఇంతియాజ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ పాల్గొనడం జరిగింది