
పోలీసులు ఇన్సూరెన్స్
AIMA MEDIA :DEC 7:MONDAY. VSP
AIMANEWS 9:-మీడియా కు ఆహ్వానం
ఈ రోజు (04/12/2025) జరగనున్న ఈ క్రింది కార్యక్రమాలకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
🔳 పోలీస్ ఆరోగ్య బీమా పథకం ప్రారంభోత్సవం:
విశాఖపట్నం నగర పోలీసుల కోసం ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) పథకాన్ని ప్రారంభించడం, సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ మరియు మీడియా సమావేశం.
📍 వేదిక: పోలీస్ కమిషనరేట్ 4వ అంతస్తులోని సమావేశ మందిరం.
🕒 సమయం: మధ్యాహ్నం 03:00 గంటలకు.
🔳 ర్యాలీ:
భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు (NARI 2025) పొందిన సందర్భంగా భారీ ర్యాలీ.
📍 వేదిక: ఐ.ఎన్.ఎస్. కురుసురా, ఆర్.కె. బీచ్.
🕒 సమయం: సాయంత్రం 04:00 గంటలకు.
🔳 సభ:
మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
📍 వేదిక: ఏ.యూ. కన్వెన్షన్ హాల్ (A.U. Convention Hall).
🕒 సమయం: సాయంత్రం 04:30 గంటలకు.
ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖా మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. గారు, ఇతర నగర పోలీస్ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది హాజరవుతారు.
దయచేసి తప్పక హాజరుకాగలరు.
ధన్యవాదాలు,
పోలీస్ పి.ఆర్.ఓ.,
విశాఖపట్నం సిటీ.