logo

కుల్సుంపూర పోలీస్ స్టేషన్ సిఐ సునీల్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..!

🟥NEW SENSE
#kulsumpuraPS
#SHOfoundGuilty
#Suspended
#HydCityCommissioner
.....
జర్నలిస్ట్ : మాకోటి మహేష్
కుల్సుంపూర పోలీస్ స్టేషన్ సిఐ సునీల్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..!

ఓ కేసులో నిందితుల పేర్లు మార్చి ఫేవర్ చేసిన విషయంలో విచారణ జరిపి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నామని.. అతన్ని విధులనుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని కుల్సుంపుర ఏసీపీ మునావర్ తెలిపారు..!

0
35 views