logo

డబ్బు కోసం.. అ పనే ఎందుకు..????కష్ట పడి బ్రతకు వచ్చు కదా.... నెల్లూరు పోలీసులు..!!!

AIMA MEDIA :DEC 7: SAT:. నెల్లూరు
న్యూస్ 9:- సుఖ రోగాలు వల్ల ఎయిడ్స్ వచ్చిన.. చివరకు ప్రాణం పోయిన పడు వృత్తి వ్యాపారం మనే ప్రసక్తే లేదు.. ఈ మధ్య కాలం లో ఐ టీ కంపెనీ లో 40 మందికి ఎయిడ్స్ వచ్చిన్నట్లు రిపోర్ట్ రాగా ఈ వార్తలు పేపర్.. మరియు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే.. ఇది మరువక ముందే నెల్లూరు లో ఇంకో సంఘటన జరిగింది అని నెల్లూరు పోలీసులు తెలిపారు.. ప్రభుత్వం ఇలాంటి ఆశంగీత కార్యకలాపాలు వద్దు అని మొట్టుకున్న.. మేము ఇలానే ఉంటాం.. తేల్చి చెబుతున్నారు.. దానివల్ల.. ప్రమాదకరం అయినా ఎయిడ్స్ వస్తుంది.. దానివల్ల ప్రాణాలు పోతాయ్.. కుటుంబం అల్లా కల్లోమ్ అవుతుంది అనే ఆలోచన లేదు.. నెల్లూరు లాడ్జి లో కొన్ని రోజులుగా వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారాన్ని పోలీసులు పసి గట్టి కొంతమంది అమ్మాయి లను.. మరియు విటులు నీ పట్టుకున్నారు ఈ కార్యక్రమం సీఐ మాట్లాడుతూ.. AIMA LIVE NEWS అసాంఘిక కార్యకలాపాలపై కొరడా జులిపిస్తున్న నెల్లూరు పోలీసులు.

నెల్లూరు టౌన్ లో మూడు స్పా సెంటర్ల మీద రైడ్ చేసి, పదిమంది మహిళలు, ఒక విటుడుని అదుపులోకి తీసుకొని, మూడు కేసులు నమోదు-టౌన్ ఇన్చార్జి డిఎస్పి శ్రీ గిరిధర్ గారు

▪️జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS., గారి ఆదేశాల మేరకు టౌన్ DSP గారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి, నెల్లూరు టౌన్ లోని మూడు స్పా సెంటర్ల మీద రైడ్ చేసి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తింపు.
▪️ వేదాయపాలెం పరిధిలోని నిప్పో సెంటర్లోని ఓ స్పా సెంటర్ మీద రైడ్ చేసి, ఐదు మంది మహిళలు అదుపులోకి తీసుకొని ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా బాలాజీ నగర్ పరిధిలోని రామలింగాపురం నందు ఒక స్పా సెంటర్లో రైడ్ చేసి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ఒక కేసు నమోదు చేయడం జరిగింది. జగదీష్ నగర్ లో ఓ స్పా సెంటర్లో రైడ్ చేసి ముగ్గురు మహిళలు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఓ కేసు నమోదు చేయడం జరిగింది.
▪️ అనైతిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని వెల్లడి.
▪️ ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి.

టౌన్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం, నెల్లూరు టౌన్,

15
6792 views