logo

భూపాలపల్లిలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవి రాంనగర్ ఫీడర్ పై చెట్ల కొమ్మలు తీయుట, లైన్ మరమ్మత్తులు ఆదివారం చేయనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ మరమ్మత్తుల కారణంగా బస్టాండ్ రోడ్, గాంధీనగర్, ఎల్ బి నగర్, పాత జంగేడు రోడ్, రెడ్డి కాలని, లక్ష్మి నగర్, సుభాష్ కాలని, రాంనగర్ ప్రాంతాలలో ఉదయం 9 గం"ల నుండి మధ్యాహ్నం 12 గం"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.

2
465 views