logo

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకుల ఘన

జర్నలిస్ట్: ఆకుల గణేష్
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మడికొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి, ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల పట్టణ అధ్యక్షుడు కోయడా శ్రీను, టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు

16
569 views