logo

ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్

🟥NEW SENSE
..... జర్నలిస్ట్ : మాకోటి మహేష్
యూనివర్సిటీలు దారుణాలు...
.....
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం

ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్

లైంగికంగా వేధింపులకు గురిచేసి లోబరుచుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు రికార్డు చేసిన మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్..?

సెల్ ఫోన్ లో రికార్డు చేసి విద్యార్థిని లోబరుచుకునే ప్రయత్నం

జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని. కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వి.సి జీఎస్ఆర్ కృష్ణమూర్తి. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన యూనివర్సిటీ స్టాఫ్

బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేయాలని సూచించిన వెస్ట్ పోలీసులు. సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్ళిపోయిన విద్యార్థిని..!

0
57 views