logo

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా🔥#AIMA Suvarnaganti RaghavaRao Journalist

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన సీపీఐ ప్రధాన కార్యదర్శి
డీ రాజా🔥

న్యూఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్ భవన్ వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ సమానత్వం, న్యాయం, కుల మతం, నిర్మూలన కోసం తన జీవితాంతం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు, భారత రాజ్యాంగం పై ప్రస్తావించారు.

#AmbedkarTribute
#DRAmbedkar
#CPIGeneralSecretary
#DRaja
#MahaparinirvanDiwas
#CPIIndia
#EqualityJustice
#ConstitutionOfIndia
#EndCasteDiscrimination
#BRAmbedkar
#SocialJustice
#NewDelhiTribute
#AjayBhavan
#AmbedkarLegacy
#AksharaSanketham
#MyViewsRaghava

#అంబేద్కర్‌నివాళులు
#డీరాజా#సీపీఐ
#రాజ్యాంగనిర్మాత
#సమానత్వం#కులనిర్మూలన#అంబేద్కర్వర్ధంతి
#సీపీఐప్రధానకార్యదర్శి
#అజయ్‌భవన్
#న్యూఢిల్లీ
# అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ

5
5 views