logo

మా ఇంటికి విద్యుత్ కలెక్షన్ కట్ చేశారు.-పికోట్నిబిల్లి గిరిజనలు కాగడాలతో వినూత్నంగా నిరసన తెలియజేసిన గిరిజనులు

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి అర్జాపురం పంచాయతీ. పి కోట్నాబెల్లి గ్రామంలో కొండ దొర చెందిన గిరిజనులు11 కుటుంబాలని గిరిజనులు ఇంటి వద్దకు వెళ్లి విద్యుత్ అధికారులు మీటర్లు వైర్లు కటింగ్ చేశారు. రాత్రి వేళలో చంటి పిల్లలతో. జ్వరంతో ఇబ్బంది పడుతున్న అధికారులకు దయాదాక్షం లేకుండా. కరెంటు కలెక్షన్ కట్ చేయడం చాలా అన్యాయం.
రాష్ట్ర ప్రభుత్వం2008 సంవత్సరంలో50 యూనిట్లు ఉచితవిద్యుత్ అని చెప్పింది. తర్వాత100 యూనిట్లు
2019 సంవత్సరంలో200 యూనిట్లు వాడిన ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్
ఇచ్చారు.నేటికీ 15సంవత్సరాలనుండి మాకు ఎటువంటి బిల్లులు ఇవ్వలేదు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి ప్రభుత్వమేవిద్యుత్ బిల్లులు చెల్లించి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
అధిక బిల్లులు రావడంతో చెల్లించలేకపోయాము. మాకు తుబే లక్ష్మి1500 రూపాయలు వాయిదాకి కట్టడం జరిగింది. పూర్తి కట్టలేదని కరెంటు కూడా కట్ చేశారు .
మగవారు వరి కోతలకు కూలి పనులకు వెళ్లారు ,వచ్చిన తర్వాత నాలుగు వాయిదాలలో గడువు ఇవ్వండి అని విద్యుత్ లైన్మెన్ గారిని చేతులు జోడించే విన్నమించిన, నా మాటలు లెక్క చేయకుండా మా ఇంటి పై ఉన్న విద్యుత్తు కలెక్షన్లు కట్ చేశారు. కొండ అనుకున్నట్టువంటి మా గ్రామంలో రాత్రి అయితే చిన్నపిల్లలతో చీకట్లో జీవిస్తున్నాము. మాకు కొద్దిగా వాయిదాలు పద్ధతిలో విద్యుత్ బిల్లులు చెల్లిస్తాం కొద్దిగా గడువు ఇవ్వండి గిరిజనులు ప్రాధేయపడిన లైన్మెన్ మాత్రం విద్యుత్ ఉన్నతాధికారులు మాత్రం మా ఉద్యోగాలు తీసేస్తారు. చెప్పాలి
మా ఇంటికి రెండు విద్యుత్ బల్బులు. ఒక ఫ్యాన్ మాత్రమే ఉపయోగిస్తాము. మాకు ఏ విధంగా అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయె మాకు అర్థం కూడా కావడం లేదు.రాత్రి సమయంలో దోమల కాటికి అనేకమంది ఇబ్బంది అవుతున్నాము వైద్యానికి చాలా రూపాయలు ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు ఈ కరెంట్ కట్ చేస్తే రాత్రి వేళలో
ఏ విధంగా బతకాలి.. . మా చేతిలో డబ్బులు లేవు. కూలి పనులు చేసుకుని బిల్లులు చెల్లిస్తాం. విద్యుత్ అధికారులు ప్రాధేయపడిన పట్టించుకోలేదు
ఈ కార్యక్రమంలో పాడి బెన్నయ్య నందై లే రాము సుంకర అప్పారావు వంటే గురుమూర్తి తు బి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

9
1066 views