logo

*నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ విశాఖపట్నం*




విశాఖపట్నం: పెందుర్తి ;న్యూస్ టుడే

రాబోతున్న మండల స్థాయి ఎలక్షన్ నిమిత్తం, విశాఖపట్నంలో గడిచిన ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండేట్ గా నిలబడి ఓట్లు సాధించుకున్న ఏలూరి వెంకటరమణమూర్తి శర్మ అతి త్వరలో విశాఖపట్నంలో బహిరంగ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు సోమవారం మరియు బుధవారం నిర్వహిస్తున్నట్టు ఎన్ జె పి పార్టీ విశాఖపట్నం ఇన్చార్జి అయిన ఏలూరు వెంకటరమణమూర్తి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ నుండి ముఖ్య అతిధులు పాల్గొనడం జరుగుతున్నదని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నపొన్నెకంటి శ్రీనివాసాచారి, మరియు బ్రీజేష్ కుమార్ విశ్వకర్మ విచ్చేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి వెయ్యి మంది తో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు అలాగే విశాఖపట్నం పెందుర్తిలో నిర్వహిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. రాబోతున్న మండల స్థాయి ఎలక్షన్ నిమిత్తం దృష్టిలో పెట్టుకొని,మరియు అదేవిధంగా ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని తన మేనిఫెస్ట్ ని కూడా తెలియజేస్తామని ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తారని మీడియా ముఖంగా ఏలూరు వెంకట రమణ మూర్తి (బీటెక్ .ఇంజనీర్) శర్మ తెలియజేయడం జరిగింది. ఇతర పార్టీలు వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు వెళుతున్నట్టు మరియు విశాఖపట్నం ప్రస్తుత పార్టీ వారిని కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతి ముఖ్యమైన రాజేష్ గారి మిత్రులు మరియు
సర్వేజనా వెల్ఫేర్ సొసైటీ..పెందుర్తి .దుర్గా మినీ ట్రాన్స్పోర్ట్ ముఖ్య అతిథులు కూడా పాల్గొనడం జరుగుతుంది.కనుక వారికీ ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. కనుక ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి.

54
4672 views