logo

పొమ్మనలేక పొగ: విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగుల జీతాల్లో కోత!

అప్పుల ఊబిలో ఉన్న విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగులను పొమ్మన లేక పొగబెట్టినట్టుగా బయటకు పంపించేందుకు యత్నిస్తోంది. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్న యాజమాన్యం.. పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తోంది. వి ఆర్ ఎస్ తీసుకున్న వారికి 100% వేతనాలు చెల్లించడం విశేషం. పూర్తిస్థాయి జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసిన యాజమాన్యం ఇప్పుడు ఉత్పత్తికి అనుగుణంగానే వేతన విధానం అమలు చేయడం విమర్శలకు దారితీస్తోంది.

0
0 views