logo

*అప్పలమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*



బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, అప్పలమ్మపేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణానికి ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు శంకుస్థాపన చేశారు.. NREGS మరియు RGSA మ్యాచింగ్ గ్రాంటు నిధులు *రూ32,00,000* లతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీ నర్సుపల్లి వెంకటనాయుడు గారు, మర్రాపు శంకర్రావు గారు, మర్రాపు యుగంధర్ గారు, కరణం రమేష్ నాయుడు గారు, సర్పంచ్ శ్రీమతి గురవాన పార్వతి గారు, సర్పంచ్ ప్రతినిధి గురవాన సూర్యనారాయణ గారు, గురవాన బాలకృష్ణ గారు, బెవర సూర్యనారాయణ గారు, వాడాడ సత్యంనాయుడు గారు, బెవర స్వామినాయుడు గారు, పాలవలస సత్యంనాయుడు గారు, ముదిలి వెంకటనాయుడు గారు, బెవర రాము గారు, సన్యాసినాయుడు గారు, కలిశెట్టి నాగభూషణ రావు గారు, సాకేటి సింహాచలం గారు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

1
0 views