logo

విడాకుల కేసు విలయం: లాడ్జిలో తల్లి, ట్ సి ఎస్ ఇంజనీర్ కొడుకు మృతదేహాలు - గాజువాకలో విషాదం!



సింహాచలం ,సిరి చందన లాడ్జిలొ తల్లి కొడుకులు ఆత్మహత్య.
గాజువాక ప్రాంతానికి చెందిన తల్లి కుడిపూడి నీలవతి (60), కొడుకు గాయప్పాంజాన్ (40) గా గుర్తింపు.
మృతుడు టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం.
మృతుడికి 2021 లో వివాహం అయినది
అతని మీద హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో 498 ఏ కేసు ఉంది.
మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించిన పోలీసులు.

29
1058 views