కోర్కె తీర్చాలని మంత్రి కొడుకు, పీఏ వేధిస్తున్నారు
జర్నలిస్ట్: మాకోటి మహేష్ ఒక గంట వచ్చి వెళ్లు అని మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ బెదిరింపులకు గురిచేస్తున్నాడుమంత్రి కొడుకు ఫృధ్వీ తన ఫ్రెండ్స్ దగ్గర వెళ్లాలని మెసేజ్ చేశాడుపీఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి కూడా అతనికే సపోర్ట్ చేసి నన్ను 30 మందిలో దూషించిందిమహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసిన మంత్రి ఏపీ బాధితురాలు మంత్రి కొడుకు ఫృధ్వీ, పీఏ సతీష్ బండారం మొత్తం బయటపెట్టిన బాధితురాలు