logo

కొవ్వూరులో బాల్ వివాహ ముక్తభారత్ కార్యక్రమం

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బాల్ వివాహ ముక్తభారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 లో రావికమతం ఐసిడిఎస్ ప్రాజెక్టు నుండి షేక్ ఉన్నిసా బేగం సూపర్వైజర్ ఆధ్వర్యంలో కొవ్వూరు మహిళా పోలీస్ వరలక్ష్మి కొవ్వూరు జడ్పీహెచ్ హైస్కూల్లో బాల్య వివాహ నిరోధక చట్టం గురించి తెలియజేస్తూ బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికల విద్య రక్షణ మరియు ఆరోగ్యం మరియు అభివృద్ధి ఆటంకమే కాకుండా వారి కలలను సహకారం చేసుకునే అవకాశాన్ని దూరం చేస్తుందని బాల్య వివాహ రహిత ఆంధ్ర ప్రదేశ్ సాధించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు కట్టుబడి ఉండాలని హాజరైన వారందరితో బాల్య వివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది

5
460 views