logo

ముమ్మరంగా జరుగుతున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ సభ్యుల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ప్యానెల్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వారి ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు జిజిహెచ్ మరియు QIS కాలేజీలో వారు సమావేశం ఏర్పాటు చేసారు. ఆ తరువాత నెల్లూరు నగరంలో జిజిహెచ్ లో సమావేశం ఏర్పాటుచేసి వారి ప్యానెల్ ద్వారా చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి ఎన్నికలలో వారి ప్యానెల్ ను గెలిపించవలసినదిగా కోరారు.

21
1505 views