పళని లో అయ్యప్ప భక్తుని పై దాడి
*పళనిలో తెలుగు అయ్యప్ప భక్తుడిపై దాడి చేసి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్ప భక్తుల ధర్నా.*
*వాటర్ బాటిల్ ధర ఎక్కువ అన్నందుకు దుకాణదారు దాడి:*
*గాజు సీసాతో దాడి చేయడంతో తలకు రక్త గాయం:*
*అంతటితో ఆగకుండా దీక్ష మాలను తెంచేసిన వ్యాపారి:*
*విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు.:*
*పళని రహదారిపై బైఠాయించి ఆందోళన రాస్తారోకో పెద్ద ఎత్తున ధర్నా చేసిన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు:*
*ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు.. కేసు నమోదు:*
*పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల దృశ్యాలు.*