logo

పార్వతీపురం "మన్యం" జిల్లాలో మెగా పేరెంట్స్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు

పాలకొండ నియోజకవర్గం లో భామిని మండలం లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి వచ్చిన మన ప్రియతమ నాయకుడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని హెలిపాడ్ వద్ద స్వాగతం పలికిన టీడీపీ ఇంచార్జ్. పడాల. భూదేవి గారు.

10
208 views