logo

తణుకులో ఘనంగా యూత్ క్రిస్టమస్ వేడుకలు

స్థానిక తణుకు పట్టణంలో తణుకు క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్టమస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రైస్తవ సువార్త గాయకులు ఎ ఆర్ స్టీవెన్సన్ తన పాటలతో, బ్రదర్ మాథ్యూస్ గారు తమ సందేశంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు హాజరయ్యారు. అనేకసంఖ్యలో క్రైస్తవభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన బైబిల్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.

7
710 views